ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి దశ: 1,523 పోస్టులు, ఉన్నత విద్యాశాఖ ద్వారా మే 15నే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. రెండో దశ: 3,231 పోస్టులు సెప్టెంబర్ 15, 2026న నోటిఫికేషన్. గ్రూప్-1, మూడో దశ: 2,311 పోస్టులు అక్టోబర్ 15న నోటిఫికేషన్. గ్రూప్-2, నాలుగో దశ: 2,995 పోస్టులు అక్టోబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్.