జూలై 20న జరిగిన ‘చలో సంసద్’ ర్యాలీలో పెల్లెట్ గన్ గాయాలపాలైనట్లు ఆరోపించిన 19 ఏళ్ల సాహిల్ లోచబ్‌తో కలిసి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులు నిరాకరించారని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని DCP ఆఫీస్ కు వెళ్లారు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారు.