loader

జూనియర్ డాక్టర్ల ఉపకారవేతనం 5 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 5 శాతం పెంచేందుకు అంగీకారం తెలిపింది. 2026 జనవరి 1నుంచి ఇంటర్నీలకు 5 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత ఏటా జూడాల స్టైపెండ్ 3 శాతం పెంచేందుకు నిర్ణయించింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ఏటా 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్లు తక్షణం విధుల్లో చేరాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON