loader

టాటా సన్స్ ఛైర్మన్‌గా తాజాగా టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) & CEO టి.వి. నరేంద్రన్ పేరు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ 1988లో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, దాదాపు 38 ఏళ్లుగా ఈ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి టాటా స్టీల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, ఉక్కు రంగంలో అంతర్జాతీయంగా వచ్చిన అనేక హెచ్చుతగ్గులను తట్టుకొని సంస్థను సమర్థవంతంగా ముందుకు నడిపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON