loader

హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కంటి వెలుగు కార్యక్రమం కింద 2018లో కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేయించుకొని 18 మంది చూపు కోల్పోయారు. ఆ బాధితులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాల మేరకు ఈ సిఫారసులు జారీ అయ్యాయి. అప్పట్లో ఈ ఘటనపై పలు దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా.. కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON