loader

CJP విదేశీ నిధుల సాయంతో నడుస్తోందంటూ వస్తున్న విమర్శలపై ఆ పార్టీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రస్థాయిలో స్పందించారు. ఓ ప్రముఖ టీవీ వార్తా విశ్లేషణ డిబేట్‌లో ఈ ఆరోపణలను చమత్కారంగా తిప్పికొడుతూ “మాకు ‘PM కేర్స్’ ఫండ్ నుంచి డబ్బులు వస్తున్నాయి” అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత గురించి మాట్లాడేవారు ముందుగా PM కేర్స్ ఫండ్‌కు వచ్చే నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారో సమగ్రంగా ఆడిట్ చేయించాలని, ఆ వివరాలను ప్రజల ముందు ఉంచి నిజాలను వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON