loader

ఎల్పీజీ సిలిండర్లను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తక్షణమే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. దీనికి సంబంధించి ఆగస్టు 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు వెల్లడించాయి. ఒకవేళ నిర్ణీత తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే, గ్యాస్ కనెక్షన్‌తో పాటు లభించే సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON