loader

న్యాయమూర్తుల ఎంపిక కోసం కొలీజియం చేసే తీర్మానాలలో పారదర్శకత లేకపోవడం న్యాయవ్యవస్థలోకి అవాంఛనీయ వ్యక్తులు ప్రవేశించడానికి ఆస్కారం కల్పిస్తుందని, వారు ఆ తర్వాత రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తారని ఉజ్జల్ భూయాన్ తెలిపారు.నిజంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, అద్భుతమైన సేవ చేసిన ఎందరో న్యాయమూర్తులకు ఈ సంస్థ (కొలీజియం) అన్యాయం చేస్తోందన్నారు. దీనిపైకాక్రోచ్ జనతా పార్టీ (CJP)స్పందించింది ఆ తర్వాత అటువంటి న్యాయమూర్తులు “బొద్దింకలు”, “పరాన్నజీవులు” వంటి వ్యాఖ్యలు చేస్తుంటారని సీజేఐ సూర్యకాంత్ గత వ్యాఖ్యల్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ గుర్తుచేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON