loader

భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పు వివాదం మరింత ముదిరింది. జాతీయ జట్టు సాంప్రదాయ నీలం రంగు జెర్సీ స్థానంలో కాషాయ రంగు ప్రాధాన్యంగా ఉన్న కొత్త డిజైన్ తీసుకురావడంపై చర్చ జరుగుతున్న వేళ.. ఈ నిర్ణయం తనకు తెలియకుండానే జరిగిందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ వెల్లడించారు. ఈ అంశంపై ఆయన హాకీ ఇండియా కార్యవర్గ సభ్యులకు ఈమెయిల్ పంపించారు. జెర్సీ రంగు మార్పు ఎలా జరిగింది? లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని అధికారులను కోరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON