loader

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం-2026” ప్రజా చైతన్య కార్యక్రమం నాల్గో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నాలుగో రోజు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల గృహాలను టీడీపీ కార్యకర్తలు సందర్శించారు. దీంతో గత నాలుగు రోజుల్లో మొత్తం కలిపి దాదాపు 9 లక్షల ఇళ్లకు చేరుకున్నట్లయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON