loader

దేశంలో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు పార్లమెంటులో ‘ప్రజా పరీక్షల (సవరణ) బిల్లు’ను ప్రవేశపెట్టడాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని తెలిపింది. ప్రభుత్వం ఆ హామీలకు కట్టుబడి వాటిని అమలు చేయాలి. దేశంలో, ముఖ్యంగా యువతలో నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ సంస్కరణలు పరీక్షలకే పరిమితం కాకుండా మొత్తం విద్యావ్యవస్థలోనూ మార్పులకు దారితీయాలని ఆకాంక్షించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON