loader

గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో ఏపీకి చెందిన వల్లూరి అజయ్ బాబు నూతన చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఈ యువ వెయిట్‌లిఫ్టర్ పురుషుల 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు కొండవెలగాడకు వెయిట్‌లిఫ్టింగ్‌ కు పెట్టింది పేరు. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌గా రాణించడం దీనికి నిదర్శనం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON