loader
హీరో నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెనన్ ఏఐజీ ఆసుపత్రి విడుదల చేసింది. ఎడమ కాలులోని క్వాడ్రిసెప్స్ టెండన్ (తొడ కండరాన్ని మోకాలి చిప్పతో కలిపే ప్రధాన కణజాలం) పూర్తిగా విరిగిపోయిందని.. పలు చోట్ల చీలికలు వచ్చినట్లు పేర్కొంది. దీంతో సుమారు 3 గంటల పాటు డాక్టర్ల బృందం శ్రమించి, విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు వివరించింది.కోలుకోవడానికి మరికొంత సమయం.. గాయమైన ప్రదేశం అత్యంత సున్నితమైందని.. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON