దేశ రాజధాని ఢిల్లీ నీట్ పేపర్ లీక్ నిరసనలతో అట్టుడికిపోతుంది.జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసలను తారాస్థాయికి చేరాయి. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రధానిమోదీకి అల్టిమేటం జారీచేశాడు.ఒక వేళ ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసేలా చర్యలు తీసుకొకుంటే.. అది కాస్త మీరు రాజీనామా చేయాల్సిన డిమాండ్ వైపుకు వెళ్తుందని అల్టిమేటం జారీ చేశాడు. మీరు చేస్తున్న పనులు కూడా అలానే ఉన్నాయని కూడా అభిజిత్ దీప్కే వ్యాఖ్యలు చేశారు.