ఢిల్లీలోని జంతర్ మంతర్
వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాక్రోచ్
జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన
చలోపార్లమెంట్ పై పోలీసులు, భద్రతా దళాలు లాఠీ ఝులిపించారు.
పోలీసులు ఆదేశాలు బేఖాతరు చేస్తూ కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున
జంతర్ మంతర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు.అప్పటికే భారీగా
మోహరించిన భద్రతా దళాలు లాఠీలతో
కాక్రోచ్ పార్టీ మద్దతుదారులపై
విరుచుకుపడ్డారు.