loader

పల్నాడు పౌరుషానికి కేరాఫ్ అడ్రస్ అని, ఇక్కడి ప్రజలు ఆ పౌరుషాన్ని వ్యాపార రంగంలోనూ చూపించి లాభాలు గణించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు బ్యాంకులు ప్రజల చెంతకు వచ్చి సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద మొత్తం 1,03,246 మంది లబ్దిదారులకు రూ.3,216 కోట్ల భారీ రుణాలను వారి చేతుల మీదుగా అందజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON