loader

ఇస్రోలో ఇటీవల రాజీనామాలు భారీగాపెరిగినట్లు తెలుస్తోంది.అధికారికంగా సంఖ్యనువెల్లడించకపోయినప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు సంస్థను వీడినట్లు సమాచారం. గగన్‌యాన్‌, ఇతర కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న గ్రూప్‌-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించరాదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ స్పందించారు.రాజీనామాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే ప్రతి పెద్ద సంస్థలో ఇలాంటి సహజ పరిస్థితులు ఉంటాయన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON