loader

జమ్ముకశ్మీర్‌లోని సైద్‌పొరా ప్రాంతంలో బుధవారం ఉదయం దట్టమైన పొదల్లో దాక్కున్న ఉగ్రవాదులు తప్పించుకునే మార్గం లేక భద్రతా దళాలపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించి, లష్కరే ఉగ్రవాదిని అక్కడికక్కడే మట్టుబెట్టారు. ఉగ్రవాది వద్ద నుండి ఏకే-47 రైఫిల్, అత్యాధునిక పిస్టళ్లు, చైనా తయారీ గ్రెనేడ్లు, పెద్ద ఎత్తున లైవ్ బుల్లెట్లతో పాటు రక్షణ దళాల కదలికలను పసిగట్టేందుకు ఉపయోగించే కొన్ని కమ్యూనికేషన్ సాధనాలను రికవరీ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON