July 7, 2026 Posted by : sagar.mbr General Politics తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షుకు జిమ్‌లో ఇవాళ స్వల్ప గాయమైంది. అతడికి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు ఆస్పత్రికి చేరుకోగా.. మరికాసేపట్లో కేసీఆర్ కూడా ఆస్పత్రికి రానున్నట్లు సమాచారం.