loader

శ్రీలంక జైలులో రెండు గ్రూపుల ఖైదీల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో మృతుల సంఖ్య 25కి పెరిగింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. నెగోంబో పట్టణంలోని కారాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైలులో మాదక ద్రవ్యాల వ్యవహారమే ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని, ఈ క్రమంలోనే వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON