యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఎపి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని నటు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. రావణ్‌పై అత్యంత కఠినమైన ఉపా చట్టం ప్రయోగించడం దారుణమైన విషయమని మండిపడ్డారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం కింద అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతారా? అని జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ ను ఉద్దేశించి పరోక్షంగా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఫ్రొపెసర్ నాగేశ్వర్ రావుతో ఆట ప్రారంభమైందని, మీ ఆటకు ఎపి ప్రజలు ముగింపు పలుకుతారని ఎద్దేవా చేశారు.