loader

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం మూడు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరారు. జులై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనతో భారత్‌ ‘యాక్ట్ ఈస్ట్’ విధానం, ‘మహాసాగర్’ విజన్‌తో పాటు స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారత్‌ కట్టుబాటును మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. తన పర్యటనకు ముందు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON