మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. క్రీజులో ఎదుర్కొన్నది 10 బంతులే అయినా అందులో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి, పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు చిక్కి స్టంపౌట్ అయ్యాడు. “ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ తరహాలో ఉండే ఫ్లాట్ పిచ్‌లు ఉండవు తమ్ముడూ.. ఇక్కడ బంతి స్వింగ్ అవుతుంది, పరుగులు చేయడం అంత సులువు కాదు” అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.