loader

పాకిస్థానీ డ్రామా సీరియల్ ‘జబ్త్’ ప్రస్తుతం ఓ వివాదాస్పద దృశ్యం కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ సీరియల్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీరియల్‌లోని ఓ సీన్ ముస్లింల ధార్మిక భావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఛానెల్ పై, నటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటి కోపంతో నేలపైకి విసిరేసిన పుస్తకాలలో ఓ పుస్తకం “ఇస్లామిక్ స్టడీస్”కు సంబంధించినదిగా ఉంది. పవిత్రమైన మత గ్రంథాలను ఈ విధంగా నేలపైకి విసిరేయడం చూసి ముస్లిం సమాజం భగ్గుమంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON