మెట్రోలో ఒక యువతి చదువుతున్న పుస్తకం ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. అసలే కాబోయే భర్తలను, భర్తలను అతి కిరాతకంగా హత్యలు జరుగుతున్న టైంలో ఆ యువతి చదువుతున్న పుస్తకం ఇప్పుడు వైరల్‌గా మారింది. మెట్రో ట్రావెల్ చేస్తున్న యువతి చదువుతున్న పుస్తకాన్ని ఇప్పుడు నడుస్తున్న కేసులను ముడిపెడుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.తదుపరి సోనమ్, సియా లేదా ముస్కాన్ అవుతుందేమోనని కొంతమంది, ఇలాంటి పుస్తకాన్ని నిషేధించాలని మరికొందరు వ్యాఖ్యానించారు.