loader

రాయబరేలీ జిల్లా ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.మానసికంగా సమస్యతో ఉన్న వ్యక్తి నేలపై పడిపోయి ఉండగా, ఓ  మహిళా వార్డ్ ఇన్‌చార్జ్ అతడిని కాలితో ముఖంపై తన్నుతూ దుర్భాషలాడింది. ఒక మనిషిని ఇంతగా ముఖంపై, వీపుపై చెప్పుతో తన్నడం ఎంత దారుణం అంటూ కామెంట్లు వస్తున్నాయి. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నప్పటికీ ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు  దారితీస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON