loader

నాలుగు సార్లు వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన జ‌ర్మ‌నీ.. టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. పరాగ్వేతో జ‌రిగిన థ్రిల్ల‌ర్ పెనాల్టీ షూటౌట్‌లో జ‌ర్మ‌నీ ఓడింది. తొలుత రెండు జ‌ట్లు ఎక్స్‌ట్రా టైంలోనూ 1-1 గోల్స్‌తో స‌మంగా నిలిచాయి. కానీ పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో ప‌రాగ్వేను విజ‌యం వ‌రించింది. ప‌రాగ్వే గోల్ కీప‌ర్ ఓర్లాండో గిల్ అద్భుత‌మైన రీతిలో గోల్ కీపింగ్ చేశాడు.ఫిఫా ర్యాంకుల్లో 41వ స్థానంలో ఉన్న ప‌రాగ్వే చేతిలో జ‌ర్మ‌నీ ఓట‌మి ఎదుర్కొన్న‌ది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON