loader

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం  పట్టాలెక్కబోతోంది. ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ఒక పవర్‌ఫుల్ త్రిశూలం పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను  కన్ఫర్మ్ చేశారు. ఈ పోస్టర్‌కు జోడించిన ‘ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్’ (దివ్యమైన శివుని పుత్రుడు,  పార్వతీదేవి గర్వకారణం, శాశ్వతమైన సేనాధిపతి) అనే క్యాప్షన్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికెత్తింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON