loader

‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్డర్ తప్పుగా తెచ్చాడనే కారణంతో ఓ డెలివరీ బాయ్పై  అమానుషంగా ఘోరంగా దాడికి తెగబడ్డాడు.డెలివరీ బాయ్ ముఖంపై బలంగా కొట్టడమే కాకుండా, అతనిపై ఉమ్మివేస్తూ అవమానించినట్లు  సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కస్టమర్ల ఆకలి తీర్చడం  కోసం రాత్రింబవళ్లు శ్రమించే డెలివరీ బాయ్ పట్ల బాధ్యతాయుతమైన స్థానంలో సినీ హీరో ఇలా ప్రవర్తించడంపై అంతటా విమర్శలు  వ్యక్తమవుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON