loader

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అక్ర‌మ రీతిలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సుమారు 400 వెబ్‌సైట్ల‌ను అమెరికా సీజ్ చేసింది. ఆ డొమెయిన్ల‌ను గుర్తించిన‌ట్లు అమెరికా న్యాయ శాఖ తెలిపింది. కాపీరైట్ చ‌ట్టాల‌ను ఆ వెబ్‌సైట్లు ఉల్లంఘించిన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. ఇంట‌ర్నేష‌న‌ల్ కంప్యూట‌ర్ హ్యాకింగ్ అండ్ ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ నెట్వ‌ర్క్‌లో శిక్ష‌ణ పొందిన అధికారులు వివిధ దేశాల్లోనే వెబ్‌సైట్ల‌ను గుర్తించారు. పెరూ, బ‌ల్గేరియా దేశాల్లో ఆ స‌ర్వ‌ర్లు, డొమెయిన్లు ఉన్న‌ట్లు గుర్తించారు. క్రొయేషియా, రొమేనియా, పోలాండ్‌, కొలంబియా దేశాల్లోనూ హ్యాకింగ్ ప్ర‌దేశాల‌ను గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON