తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షలు రూపాయలు మోసం చేసిన గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ పై కేస్ నమోదైంది. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తామంటూ గోల్డ్మెన్ 30 లక్షలు తీసుకొని బంగారం, డబ్బులు ఇవ్వకపోవడం తో బాధితులు నిలదీయటంతో మూడు ఐ ఫోన్ లు 10 లక్షలు ఉంటుందని చెప్పి ఇంకో 20 లక్షల రూపాయల చెక్ ఇచ్చి,తర్వాత తనను బెదిరించి తన ఫోన్లు లాకెళ్ళారని ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అవాక్కయ్యారు.