loader

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆబ్కారీ అధికారిపై ఎసిబి దాడి చేసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోను ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఆయన ఇంటి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం. గత ఆరేళ్ల నుంచి నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్‌పిగా మల్లారెడ్డి పని చేస్తున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON