మహారాష్ట్రలోని పూణెలో కాబోయే భార్య పుట్టిన రోజు అని ఆమెతో కలసి ఎత్తైన ప్రదేశంకు వెళ్లిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కాలు జారీ లోయలోకి పడిపోయాడు. తొలుత ఇదే నిజమని అందరు భావించారు. కానీ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా యువతి మాటలకు, అక్కడ జరిగిన సీన్ కు పొంతనలేదని గుర్తించారు. మరో ఫ్రెండ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఆరుగురు ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.