loader
యూపీ రాజధాని లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు కారణం నిప్పుల కంటే దట్టమైన పొగ  కమ్మేయడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారి యువత ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 15 మంది మృతదేహాలను ఆస్పత్రికి తీసుకువచ్చారని.. వారంతా ఇక్కడికి తీసుకురాకముందే మరణించారని డాక్టర్ ప్రేమ్ రాజ్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా 25 నుంచి 27 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులే కావడం గమనార్హం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON