loader

పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన దౌత్య సదస్సు ఆదివారం స్విట్జర్లాండ్‌లోని లూసర్న్ సరస్సు సమీపంలో ఉన్న ప్రఖ్యాత ‘బర్గెన్‌స్టాక్ రిసార్ట్’లో ప్రారంభమైంది. ఈ  చర్చల్లో ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా, స్విస్ దౌత్యవేత్తలు సమన్వయకర్తలుగా సేవలందిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభ నివారణకు 60 రోజుల రోడ్‌మ్యాప్, కాల్పుల విరమణ అమలు, భవిష్యత్తు అణు ఒప్పందంపై ప్రధానంగా దృష్టి  సారించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON