సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులు వెంకయ్య నాయుడు గారు బండారు దత్తాత్రేయ గారు ఈటెల రాజేందర్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు రామచంద్రరావు ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు పాఠశాల విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.