loader

దేశంలో ప్రతిష్టాత్మక విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ రీ ఎగ్జామినేషన్ చుట్టూ ఉన్న గందరగోళాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎండగట్టారు. రీటెస్ట్ లో కూడా పరిస్థితులు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన ఓ నిరుపేద విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబిలో ఎగ్జామ్ సెంటర్ పడటాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఇక్కడి విద్యార్థికి విదేశాల్లో రీటెస్ట్ సెంటర్ కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ నిర్లక్ష్య వైఖరిని వేలెత్తి చూపారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON