ఇటీవల ఫ్రాన్స్ జీ7 శిఖరాగ్ర సదస్సు లో తనతో ఫొటో కోసం ఇటలీ ప్రధాని మెలోనీ ఒక్క ఫొటో కోసం తనను అడుక్కుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా సృష్టించినవి.. ఇందులో నిజం లేదు అని మండిపడ్డారు. ఏదేమైనా నేను ఒకటి చెప్పదలచుకున్నా.. నేను, ఇటలీ ఎప్పుడూ అడుక్కోదు..” అని ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.