loader
ఇటీవల ఫ్రాన్స్ జీ7 శిఖరాగ్ర సదస్సు లో తనతో ఫొటో కోసం ఇటలీ ప్రధాని మెలోనీ ఒక్క ఫొటో కోసం  తనను అడుక్కుందని అమెరికా  అధ్యక్షుడు ట్రంప్  అన్నారు. ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా సృష్టించినవి.. ఇందులో నిజం లేదు అని మండిపడ్డారు. ఏదేమైనా నేను ఒకటి చెప్పదలచుకున్నా.. నేను, ఇటలీ ఎప్పుడూ అడుక్కోదు..” అని ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON