loader
అయోధ్య రాముడికి భక్తులు ఎన్నో రకాల అపురూపమైన కానుకలను సమర్పిస్తుంటారు. తాజాగా, రామ్‌లల్లాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపనీస్ రకం మియాజాకీ మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 2.5 లక్షల నుండి  రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే ఒక్కో పండు విలువ దాదాపు రూ. 1 లక్ష వరకు పలుకుతుంది. అయోధ్యకు చెందిన ఓంప్రకాష్ సింగ్ అనే స్థానిక రైతు తన సొంత తోటలోనే దీన్ని విజయవంతంగా పండించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON