సుమన్ ఝా, సుప్రియా ఢిల్లీలోఇద్దరు యువ పరిశోధకులు ఫెలోషిప్‌లో భాగంగా నిర్వహించిన ఎక్స్‌పోజర్ విజిట్ ముగించుకుని కలహండి జిల్లాలోని తుఆముల్ రాంపూర్ వైపు స్కూటీపై గూగుల్ మ్యాప్‌లో వచ్చిన తప్పు మార్గంలో గిరిజన ప్రాంతంలోకి వెళ్లిపోయారు,స్థానిక భాష తెలియక హిందీలో మాట్లాడుతుండటంతో గ్రామస్తులు వారిని చిన్నారులను ఎత్తుకెళ్లే వ్యక్తులుగా అనుమానించి వారిపై దారుణంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. వ్యక్తులు వారిపై దాడి చేయడమే కాకుండా యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.