loader

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు వాట్సాప్ ఛానల్ ద్వారా నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు, పరీక్షా కేంద్రాల వివరాలు, నిబంధనలు మరియు ఫలితాలకు సంబంధించిన అన్ని అధికారిక అప్‌డేట్‌లను విద్యార్థులు నేరుగా తమ మొబైల్‌లోనే పొందవచ్చు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ నోటిఫికేషన్ల వల్ల విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకే ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్‌టీఏ పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON