ఫుట్‌బాల్ వరల్డ్ కప్ లో అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీ కెరియర్ లో తొలి హ్యాట్రిక్ రికార్డు సాధించాడు. ఈ రికార్డులో మరో రికార్డు క్రియేట్ చేశాడు మెస్సీ.20 ఏళ్ల క్రితం ఒకప్పుడు యువకుడిగా ఫ్రెంచ్ దిగ్గజం జినెడిన్ జిడాన్‌ను ఎదుర్కొన్నాడు. తాజాగా 2026 ప్రపంచ కప్‌లో జిడాన్ కుమారుడు లూకా జిడాన్‌ను ఎదుర్కొంటున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో లూకా జిడాన్ పై హాట్రిక్ నమోదు చేశాడు. తండ్రీ తనయులపై గోల్ చేసిన ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించాడు