అరుదైన జన్యుపరమైన వ్యాధితో (DMD) బాధ పడుతూ, కొన్నేళ్లుగా మంచానికి పరిమితమైన అభిమాని నిరంజన్ను ఆత్మీయంగా పరామర్శించిన పవన్,తిరుమల నుంచి తెప్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను, పవిత్ర వస్త్రాన్ని, కళ్యాణ అక్షతలను స్వయంగా అందజేశారు పవన్. అభిమాని నిరంజన్ తో పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు హనుమకొండలో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని జనసేన తెలంగాణ నాయకులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.