జార్ఖండ్ రాజధాని రాంచీలో నివారణ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి దాదాపు 12.36 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబులు విసిరి అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. దుండగులు విసిరిన మొదటి పెట్రోల్ బాంబు గాల్లోనే పేలిపోగా.. రెండోది భూమిపై పడి పగిలిందని.. అయితే ప్రమాదవశాత్తూ అందులోని పెట్రోల్ మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన వివరించారు.