loader
మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ లో IAF అధికారి భార్యను ఓ ప్లాట్ కొనుగోలు విషయంలో హోటల్ రూమ్ కు పిలిచి ఆమె పాత స్నేహితులు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి..అయాజ్.. తన స్నేహితులతో కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి 3 లక్షలు మహిళ నుంచి కాజేశారు. అంతేకాక ఆమెతో బలవంతంగా మత మార్పిడి చేయించారు. నిఖా కూడా చేయించారు.కీలక నిందితుడు అయాజ్, మరో నిందితుడు అమీన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON