యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల… చెక్ చేసుకోండి ఇలా… 13,343 మంది అర్హత యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల: 13,343 మంది అర్హత. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026 ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in లేదా https://upsconline.nic.in లో అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ అందుబాటులో ఉంచింది.