loader

అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన డీల్ సంబంధించి కీలక ముందడుగు పడింది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ సంతకాలు చేశారు. డిజిటల్ రూపంలో ఈ సంతకాలు జరగ్గా.. శుక్రవారం స్విట్జర్లాండ్లో ని జెనీవాలో అధికారిక కార్యక్రమం ఉంటుంది. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ పునరుద్ఘాటించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON