ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. జులై 9న ఖనన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఖమేనీ అంత్యక్రియలు 5 రోజుల పాటు జరగనున్నాయి. జులై 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భౌతికకాయాన్ని టెహ్రాన్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 7వ తేదీన పవిత్ర నగరం ‘కోమ్ ‘లో మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 9న ఖమేనీ స్వస్థలమైన మర్హాద్లోని ‘ఇమామ్ రెజా ప్లైన్’ వద్ద అంతిమ ఖననం చేయడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది.