loader

అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం వెంకటేష్, కళ్యాణ్‌ రామ్‌ల సినిమా ప్రారంభం కాక ముందే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. జంధ్యాల డైరెక్షన్‌లో వచ్చిన ‘వివాహ భోజనంబు’లో సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్‌లో జరిగే ఆ సీన్‌ని సంగీత దర్శకుడు జివి ప్రకాశ్‌తో కలిసి రీక్రియేట్ చేశారు అనిల్. జివి ప్రకాశ్‌ని పీకల్లోతు ఇసుకలో పాతి పెట్టి.. అనిల్ తన మూవీకి కావాల్సిన పాటల వివరాలు అతడికి చెబుతూ నవ్వించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON